మీడియా కంట పడకుండా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా.. లాజిక్స్ వెతినే నెటిజన్లకు ఎప్పటికప్పుడు విజయ్-రష్మికలు దొరుకుతూనే ఉన్నారు. మల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లి.. విడివిడిగా ఫోటోలు పెట్టి దొరికిపోయారు జంట. ముంబయ్ లో రెస్టారెంట్లకు డిన్నర్ డేట్లకు వెళ్లి కెమెరాల కంట్లో పడ్డారు.. ఒకే కలర్, బ్రాండ్, మోడల్ డ్రస్ ను వేసుకుని మరోసారి దొరికిపోయారు.. ఇలా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి.