చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. నయనతార ఏమో లేడీ సూపర్ స్టార్.. విగ్నేష్ శివన్ దర్శకుడిగా కొన్ని చిత్రాలు చేశారు. విగ్నేష్ కి ఇంకా దర్శకుడిగా పూర్తి స్థాయి గుర్తింపు లభించలేదు. నయన్, విగ్నేష్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది చాలా మందికి తెలియదు.