విద్యాబాలన్‌ లింగ వివక్షపై బోల్డ్ కామెంట్‌‌.. క్యాలెండర్‌ కోసం థై షో.. ఆ కనెక్షన్‌ సూపర్‌ అట!

First Published Jun 15, 2021, 5:36 PM IST

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే విద్యా బాలన్‌ గ్లామర్‌ పరంగానూ ఏమాత్రం వెనకాడదు. ఓ క్యాలెండర్‌ కోసం థై షో చేసి పిచ్చెక్కించింది. అంతేకాదు లింగ వివక్షపై తనదైన స్టైల్‌లో బోల్డ్ కామెంట్‌ చేసింది. 

విద్యాబాలన్‌ `డర్టీ పిక్చర్‌` నుంచి తన రూట్‌ మార్చేసింది. అందులో గ్లామర్‌ డోస్‌ తో బ్రేక్‌ ది బారియర్స్ అని నిరూపించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
అదే సమయంలో ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎక్స్ పోజింగ్‌ పాత్రలకు కూడా ముందే ఉంటుంది. బలమైన పాత్రల్లో అందాలు ఆరబోయాల్సి వస్తే ఏమాత్రం అభ్యంతరం లేకుండా చూపించేస్తుంది.
undefined
అందుకే విద్యా బాలన్‌ అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సంచలనం. ఆమె ఎంచుకునే పాత్రలు కూడా అదే మాదిరిగా డిఫరెంట్‌గా ఉంటాయి. బోల్డ్ గా ఉంటాయి.
undefined
ఆమె మాటలు సైతం అంతే బోల్డ్ గానూ ఉంటాయి. చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంది. తాజాగా లింగవివక్షపై ఆమె స్పందించింది.
undefined
ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్‌ మాట్లాడుతూ, `స్ర్తీ, పురుషులిద్దరూ సమానమని నేను బలంగా నమ్ముతాను. వంటను ఆడవాళ్లే చేయాలనే రూల్‌ ఏమైనా ఉందా? మహిళలు అంటే వంట గదికే పరిమిత అయ్యేవాళ్లు కాదు` అని చెప్పింది.
undefined
ఇంకా కొనసాగిస్తూ, `మా ఇంటికి అతిథులు వచ్చిన సమయంలో ఒకరు `నీకు వంట రాదు కదా` అని కామెంట్‌ చేశారు. `నాకే కాదు మా ఆయన సిద్థార్థ్‌ కూడా రాద`ని చెప్పా. `నువ్వు నేర్చుకుంటేనే బాగుంటుంది` అని ఆ వ్యక్తి మళ్లీ సలహా ఇచ్చారు. `సిద్థార్థ్‌కు నాకూ మధ్య తేడా ఉండాలి` అని సమాధానం ఇచ్చేసరికి ఆయన నోరు మెదపలేదు.
undefined
చిన్నప్పటి నుంచీ నేను ఇంతే. మా అమ్మ వంట నేర్చుకోమని గోల పెట్టేది. `అవసరమైతే వంటమనిషిని పెట్టుకుంటా. లేదంటే వంట వచ్చినవాణ్ని పెళ్లి చేసుకుంటే సరి! పదేపదే చెప్పడం అవసరమా` అని అమ్మతో ఎదురు వాదించేదాన్ని` అని అంతే బోల్డ్‌గా చెప్పింది విద్యా బాలన్‌.
undefined
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఫోటో షూట్‌లతో రెచ్చిపోయింది. ప్రముఖ బాలీవుడ్‌ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని 2021 ఏడాదికిగానూ పబ్లిష్‌ చేస్తున్న క్యాలెండర్‌ కోసం విద్యా బాలన్ పోజులిచ్చింది. హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోయింది.
undefined
ఇందులో ఆమె థై షోతో రెచ్చిపోయింది. అంతేకాదు ఈ ఫారెస్ట్ లో వై ఫై లేదు. కానీ మీకు కావాల్సిన కనెక్ట్ బాగానే దొరుకుతుంది అని పేర్కొంది.
undefined
ఓ ఫారెస్ట్ లో ఈ అమ్మడు హాట్‌ పోజులివ్వడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.
undefined
దీంతోపాటు ఇటీవల వరుసగా ఫోటో షూట్లతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది విద్యా బాలన్. తన భారీ యద అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.
undefined
ప్రస్తుతం విద్యాబాలన్‌ `షెర్నీ` అనే సినిమాలో నటిస్తుంది. అమిత్‌ వీ మసుర్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఇందులో డీ గ్లామర్‌ రోల్‌లో అదరగొడుతుంది విద్యా బాలన్.
undefined
విద్యా బాలన్‌ గ్లామరస్‌ ఫోటోలు.
undefined
విద్యా బాలన్‌ గ్లామరస్‌ ఫోటోలు.
undefined
విద్యా బాలన్‌ గ్లామరస్‌ ఫోటోలు.
undefined
విద్యా బాలన్‌ గ్లామరస్‌ ఫోటోలు.
undefined
click me!