Vidya Balan : క్రేజీ యంగ్ హీరోతో విద్యాబాలన్.. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసా

Published : Feb 01, 2025, 06:42 PM ISTUpdated : Feb 01, 2025, 06:44 PM IST

Vidya Balan and Aditya Roy Kapoor : బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఇటీవల తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి కనిపించారు. ఈ సందర్భంగా వీళ్ళు చాలా సరదాగా కనిపించారు. 

PREV
15
Vidya Balan : క్రేజీ యంగ్ హీరోతో విద్యాబాలన్.. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసా
Vidya Balan and Aditya Roy Kapoor

Vidya Balan and Aditya Roy Kapoor relation : ఈ ఫోటోల్లో విద్యా, ఆదిత్యల క్యూట్ బాండింగ్ కనిపిస్తోంది. విద్యాబాలన్ కి, ఆదిత్య రాయ్ కపూర్ కి ఉన్న రిలేషన్ చాలా తక్కువ మందికి తెలుసు. 

25
Vidya Balan and Aditya Roy Kapoor relation

విద్యాబాలన్ భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ సోదరుడే ఆదిత్య రాయ్ కపూర్. ఆదిత్య రాయ్ కపూర్ యంగ్ హీరోగా బాలీవుడ్ లో రాణిస్తున్నారు. 

35
Aditya Roy Kapoor new look

ఆదిత్య లుక్ అభిమానులకు బాగా నచ్చింది. ఆయన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ది నైట్ మేనేజర్ సిరీస్ తో ఆదిత్య బాగా పాపులర్ అయ్యారు. 

45
Vidya Balan marriage

విద్యా బాలన్ 2012లో సినిమా నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లి చేసుకుంది.సిద్దార్థ్ రాయ్ కి ఆదిత్య తో పాటు కునాల్ అనే మరో తమ్ముడు కూడా ఉన్నారు. 

55
విద్యా మామగారు

 కునాల్ రాయ్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ నటులే. విద్యాబాలన్ బాలీవుడ్ లో బోల్డ్ నటిగా రాణిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories