ఉదాహరణకి ఈ ఏడాది ఒక సీఎం జైలుకి వెళతారు అని చెప్పా. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారుగా అని వేణు స్వామి అంటున్నారు. అయితే తాజాగా వేణు స్వామి విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఇటీవల విడుదలయింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.