విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఆమె స్థాపించిన ఈ ఛానల్ లో ఫుడ్ అండ్ లివింగ్ కి సంబంధించిన వీడియోలు పంచుకోనున్నారు .
దీనిలో భాగంగా ఆశ్రిత పావ్లోవ్ అనే ఓ స్వీట్ డిష్ చేశారు. పావ్లోవ్ స్వీట్ మేకింగ్ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్న ఆశ్రిత పనిలో పనిగా తన తండ్రి వెంకీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

28
తాను చేసిన పావ్లోవ్ స్వీట్ డిష్ తో వెంకీని పోల్చుతూ ఆమె చెప్పిన విధానం ఆకట్టుకుంది. సనాతన సాంప్రదాయాలు మరచిపోకుండా జెనరేషన్స్ తో పాటు తనని తాను వెంకీ మార్చుకుంటూ ఉంటారట.

38
ఇక స్టార్ డమ్, ఫేమ్, స్టేటస్ ఇవేమి వెంకీకి సంతోషం ఇవ్వవట. సింపుల్ గా, మనసుకు నచ్చినట్లుగా ఉండడం వెంకటేష్ కి ఆనందం పంచే అంశాలని ఆశ్రిత చెప్పారు.

48
తండ్రి గురించి ఇంకా మాట్లాడుతూ... నాన్న చాలా ఆధ్యాత్మికం, హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగిన వ్యక్తి అని ఆశ్రిత తెలియజేశారు.

58
ఇక పావ్లోవ్ స్వీట్ మాదిరి పైన కొంచెం కరుకుగా కనిపించినా లోపల ఆయన మనసు చాలా సున్నితం అని ఆశ్రిత అన్నారు.

68
చివరిగా తనకు ప్రపంచంలో అన్నింటికంటే నచ్చిన స్వీట్ పావ్లోవ్... స్వీట్ పర్సన్ నాన్న అంటూ... తన ప్రేమను చాటుకుంది.

78
ఆశ్రిత వద్ద మంచి కుకింగ్ స్కిల్స్ తో పాటు, క్రియేటివిటీ కూడా ఉందని వీడియో చూస్తే అర్థం వుంది.

88
ఇప్పటి వరకు తెరపైకి రాకుండా మరుగున ఉన్న ఆశ్రిత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫుల్ ఫేమస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.