ఆర్జీవికి శ్రీరెడ్డి ప్రైవేట్ ప్రేమ లేఖ బహిరంగంగా... డబుల్ మీనింగ్స్ వామ్మో ఈ రేంజ్ లోనా?

First Published Mar 16, 2021, 7:57 PM IST

బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఏమి చేసినా సంచలనమే. ఫైర్ బ్రాండ్స్ కే ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి అని చెప్పాలి. వివాదాలతో ఎప్పుడూ వార్తాల్లో ఉండే.. వివాదానికి కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మకు లేఖ రాశారు. 
  

‘నా కల కల్లోలమా.. నా వయసు వయ్యారమా.. నా ఎద బంగారమా.. నా ధైర్య దిగ్గజమా.. నా గురు గోవిందుడా.. నా వోడ్కా వజ్రమా.. నా పుష్ప పుణ్యమా.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో’ అంటూ ఓ విరహ వేదనతో కూడిన ఓ లేఖ పంపారు.
undefined
ఆ ప్రైవేట్ లేఖను పబ్లిక్ గా ట్విట్టర్ లో పంచుకోవడం సంచలనంగా మారింది. ఆర్జీవీపై ఉన్న తన క్రష్ తెలిసేలా శ్రీరెడ్డి... కవిత రూపంలో తెలియజేయడం సంచలనం రేపుతోంది.
undefined
ఎవరు ఎలా గెలికినా తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి ప్రేమ లేఖకు ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
undefined
మరో ట్విట్టర్ పోస్ట్ లో శ్రీ రెడ్డి ఓ హాట్ ఫోటో పంచుకొని... పైన 'బాత్ రూమ్ కి వెళుతున్నా' అంటూ హాట్ కామెంట్ చేశారు.
undefined
ఇక శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్, హాట్ ఫొటోస్ తో పండగ చేసుకొనే ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో రెచ్చిపోతున్నారు.
undefined
ఈ మధ్య ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం అని శ్రీరెడ్డి కామెంట్ పెట్టగా వైరల్ అయ్యింది. నటిగా సినిమాల సంగతి ఎలా ఉన్నా వివాదాలతో శ్రీరెడ్డి ఎప్పుడూ తన పేరు నోళ్ళలో నానేలా జాగ్రత్త పడుతుంది .
undefined
ఇటీవల రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో శ్రీరెడ్డి ఓ పాత్ర చేశారు . అలాగే ఆమె శ్రీరెడ్డి బయోపిక్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
click me!