'అలాద్దీన్‌' దీపం దొరికితే నేను కోరుకునేది అదే..!

Published : May 11, 2019, 05:11 PM IST

విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నయోమి స్కాట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైవ్‌ యాక్షన్‌ చిత్రం 'అలాద్దీన్‌'.

PREV
17
'అలాద్దీన్‌' దీపం దొరికితే నేను కోరుకునేది అదే..!
విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నయోమి స్కాట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైవ్‌ యాక్షన్‌ చిత్రం 'అలాద్దీన్‌'. తెలుగులో అదే పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాలో జీనీ పాత్రకు వెంకటేష్‌, అలాద్దీన్‌ పాత్రకు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు.

27
ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలను పంచుకున్నారు.

37
వెంకీ అందరిలానే తన పిల్లలతో కలిసి డిస్నీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవారట. ఇప్పుడు డిస్నీ వాళ్లు అలాద్దీన్‌లో జీనీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పమని పిలిచినప్పుడు చాలా సంతోషం అనిపించిందని అన్నారు.

47
మొదటిసారి మరో పాత్రకు నా వాయిస్‌ ఇచ్చానని. కష్టంగానే అనిపించిందని వెంకీ చెప్పారు. డబ్బింగ్‌ చెప్పడానికి కొంత సమయం పట్టిందని.. అయితే, తెలుగు ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారని చెప్పారు.

57
తనకు గనుక 'అలాద్దీన్' దీపం దొరికితే.. జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు.

67
అలాద్దీన్‌కు డబ్బింగ్‌ చెప్పడానికి వచ్చినప్పుడే వెంకటేష్‌ గారు జీనీ పాత్రకు వాయిస్‌ చెబుతున్నారని చెప్పగానే.. తను కూడా డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించానని వరుణ్ తేజ్ అన్నారు.

77
సినిమాలకు డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టంగా అనిపిస్తుందని.. ఈ సినిమా విషయంలో అది ఇంకాస్త ఎక్కువ ఉందని అన్నారు వరుణ్ తేజ్.

click me!

Recommended Stories