17

ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టడంతో హీరోయిన్ మెహ్రీన్ తరువాతి ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుందని అంతా భావించారు.

27
కానీ మెహ్రీన్ మాత్రం అవకాశాల కోసం వెతుక్కోవల్సిన పరిస్థితి వచ్చింది.

37
అయితే ఇటీవల గోపీచంద్ -తిరు సినిమా లో ఛాన్స్ దక్కించుకున్న ఈబ్యూటీ తాజాగా మరో తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

47
చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత నాగశౌర్య హీరోగా ఆయన సొంత బ్యానర్ లోనే ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఆ చిత్రం ఈ రోజు ప్రారంభమైంది.

57
ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషాముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

67
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్ ని డైరెక్టర్ రమణ తేజకు అందించగా.. పరశురామ్ గౌరవదర్శకత్వం వహించారు.

77
దర్శకురాలు నందిని రెడ్డి కెమెరా స్వచాన్ చేశారు.