రిషి ముందు కావాలని జగతి టాపిక్ తీసిన దేవయాని.. రిషి బాధను చూసి నవ్వుకున్న మహేంద్ర!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 23, 2021, 11:35 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు  (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తల్లి, కొడుకు నేపథ్యంలో సరికొత్తగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. 

PREV
18
రిషి ముందు కావాలని జగతి టాపిక్ తీసిన దేవయాని.. రిషి బాధను చూసి నవ్వుకున్న మహేంద్ర!

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు  (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తల్లి, కొడుకు నేపథ్యంలో సరికొత్తగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

28

రిషి (Rishi) క్రికెట్ ఆడుతున్న పిల్లలకు తన కాలేజ్ గ్రౌండ్ లో ఆడుకోమని అవకాశం ఇస్తాడు. అంతేకాకుండా చదువుకోమని సలహా ఇస్తాడు. వసు (Vasu) ఏంటి సార్ అని అడగగా తన బాల్యంలో ఇటువంటివి కోల్పోయాను అంటూ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు.
 

38

మరోవైపు శిరీష్ (sirish) రెస్టారెంట్ లో వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి మహేంద్రవర్మ రావడంతో వసు గురించి మాట్లాడుతాడు. రిషి సార్ కు వసు ఎందుకు భయపడుతుంది అంటూ ప్రశ్నిస్తాడు. రిషి (Rishi) సార్ అంటే తన దగ్గర టన్నుల కొద్దీ గౌరవం ఉందని మాట్లాడుతాడు.
 

48

కార్ లో రిషి, వసు (Rishi, Vasu) రెస్టారెంట్ దగ్గరికి వస్తారు. వసు త్వరగా వెళ్లాలనుకుంటుండగా రిషి తనను ఆపి ప్రశ్నల  మీద ప్రశ్నలు వేస్తాడు. వసు మాత్రం లోపల శిరీష్ ఉన్నాడని సార్ రాకుండా ఉంటే బాగుండని అనుకుంటుంది. వెంటనే రిషి (Rishi) నన్ను లోపలికి పిలువవ అనేస్తాడు.
 

58

మొత్తానికి వసుతో రెస్టారెంట్ లోకి వెళ్తాడు. శిరీష్,  మహేంద్ర వర్మ (Mahendra varma) రిషిని చూసి షాక్ అవుతారు. శిరీష్ భయపడుతూ వసుకి మెసేజ్ చేస్తాడు. రిషి వచ్చి ఏంటి డాడీ మీరిక్కడ అని అడిగేసరికి శిరీష్ (Sirish) ఏదో మ్యాటర్ గురించి పిలిచాడని చెబుతాడు.
 

68

కాసేపు కాఫీతో కాస్త చిన్న ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఎంతకు మాట్లాడకపోయేసరికి రిషి (Rishi) అడుగుతాడు. ఇక శిరీష్, వసు లు పర్సనల్ గా మాట్లాడుకోవాలి అని అనేసరికి రిషి కోపంతో రగిలిపోతాడు. ముందే చెబితే అయిపోతుంది కదా అని వసుపై (Vasu) అరుస్తాడు.
 

78

 తన డాడీ ని కూడా బయటకి పిలవడంతో మా పర్సనల్ విషయానికి మధ్య మహేంద్రవర్మ (Mahendra varma) సార్   ఉండాలని అనడంతో మరింత కోపం తెచ్చుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరోవైపు దేవయాని  (Devayani) ఇంట్లో మళ్లీ గొడవ మొదలు పెడుతుంది.
 

88

రిషి (Rishi) రావడాన్ని చూసి కావాలని జగతి గురించి గుచ్చి గుచ్చి తీస్తుంది. ఇక తరువాయి భాగంలో మహేంద్ర వర్మ   శిరీష్ (Sirish) పెళ్లి గురించి వసుతో మాట్లాడాడని అనేసరికి వెంటనే గట్టిగా అరుస్తాడు రిషి. మహేంద్ర వర్మ రిషి బాధను చూసి నవ్వుకుంటాడు.

click me!

Recommended Stories