అప్పుడు మహేంద్ర(mahendra)జగతికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా జగతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు వసు లవ్ లెటర్ చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు వసు, రిషీ గురించి తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు వసు(vasu), రిషీకి కాల్ చేయగా కట్ చేసి వసు అక్కడికి వచ్చినట్లు ఊహించుకుంటాడు. ఆ తరువాత రిషీ, జరిగిన విషయం గురించి తలచుకుని బాధ పడతాడు.