ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నిధి (Nidhi), ఖుషి లు కలిసి కుక్క తో ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు చిత్ర నిధి విషయంలో వసంత పై కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. అంతేకాకుండా వసంత్ (Vasanth) ను ఫన్నీగా కొడుతూ ఉంటుంది. ఇక యష్ ఒక వైపు నుంచి గమనించి వేదకు చూపించి చూడు ఏం చేస్తుందో అని అంటాడు.