లాస్ట్ ఇయర్ నవంబర్ 1న ఇటలీలో లావణ్య మెడలో మూడు ముల్లు వేశాడు వరుణ్ తేజ్. ఈ పెళ్ళిలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కూడా సందడి చేశారు. ఇక పెళ్లి బడ్డల్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి తళుక్కున మెరిశారు. ఇక మెగా ఫ్యామిలీలో కలిసిపోయి వారికి తగ్గట్టుగానే ఉంటోంది లావణ్య