యంగ్ హీరో నాగశౌర్య, క్రేజీ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'Varudu Kaavalenu'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మురళి శర్మ, 'అత్తారింటికి దారేది' నదియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.