వయ్యారాలతో ఊపేస్తున్న వర్షిణి... కొత్త ప్రోగ్రాం దక్కిన జోరు అనుకుంటా!

First Published Feb 19, 2021, 2:11 PM IST

యంగ్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ సోలోగా ఓ షోకి యాంకరింగ్ బాధ్యతలు తీసుకున్నారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న స్టార్ కమెడియన్స్ షోకి ఆమె యాంకర్ గా ఉన్నారు. ఆ షోకి సక్సెస్ టాక్ కూడా వస్తున్న నేపథ్యంలో వర్షిణి సూపర్ హ్యాపీగా ఉన్నారనిపిస్తుంది. వర్షిణి వరుస ఫోటో షూట్స్ ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 
 

పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ నుండి వర్షిణిని తొలగించడం జరిగింది. సుధీర్, ప్రదీప్, రష్మీ గౌతమ్ తో పాటు ఢీ వేదికపై కొన్ని సీజన్స్ కి యాంకర్ గా కొనసాగారు వర్షిణి.
undefined
వర్షిణి గ్లామర్, హైపర్ ఆదితో రొమాన్స్ ఆ షోకి కొంత ప్రయోజనం చేకూర్చాయి.
undefined
కారణం ఏమిటో కానీ ఢీ సీజన్ 13 నుండి వర్షిణిని తీసివేయడం జరిగింది.  అక్కడ అవకాశం కోల్పోయిన వర్షిణి.. స్టార్ మాలో బంపర్ ఆఫర్ కొట్టేశారు.
undefined
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు చంద్ర వంటి స్టార్ కమెడియన్స్ తో స్టార్ కమెడియన్స్ షో ప్రారంభమైంది.
undefined
హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్న ఈ కామెడీ షోకి ఆదరణ బాగానే దక్కుతున్నట్లు తెలుస్తుంది. షో సక్సెస్ అయితే వర్షిణికి యాంకర్ గా కూడా అవకాశాలు పెరిగే ఆస్కారం ఉంటుంది.
undefined
కొత్త షో దక్కిన సంబరం ఏమో కానీ వర్షిణి వరుస ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. స్టన్నింగ్ డ్రెస్ లలో సెక్సీ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
undefined
తాజాగా వర్షిణి స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించి హొయలు పోయారు. ట్రెండీ వేర్ లో వర్షిణి గ్లామర్ విద్యుత్ దీపాలవలె మెరిసిపోతుంది.
undefined
వర్షిణి ఫ్యాన్స్ మాత్రం ఆమె అందాలకు ఫిదా అవుతూ... ఫోటో షూట్స్ ని వీర లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
అలాగే ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.  కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్న వర్షిణి, బుల్లితెరపైకి ద్రుష్టి మరల్చారు.
undefined
రష్మీ, అనసూయ, శ్రీముఖి మాదిరి వర్షిణి కూడా బుల్లితెరపై సూపర్ ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తున్నారు.
undefined
అదే క్రమంలో హీరోయిన్ గా, నటిగా అవకాశాలొస్తే అందిపుచ్చుకొని కెరీర్ లో ఎదగాలని భావిస్తున్నారు.
undefined
డిజిటల్ కంటెంట్, ఓటిటి సంస్థలకు విపరీతమైన ప్రాచుర్యం దక్కుతున్న నేపథ్యంలో ఆ దిశగా వర్షిణి అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు.
undefined
click me!