Varshini: చీరకట్టులో వర్షిణి అరాచకం.. ఇంత హాట్ గా నెవర్ బిఫోర్, బొద్దుగా మారిన బోల్డ్ యాంకర్

Published : Jun 04, 2022, 01:49 PM IST

వర్షిణి టాలీవుడ్ లో క్రమంగా హాట్ యాంకర్ గా మారిపోతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.

PREV
19
Varshini: చీరకట్టులో వర్షిణి అరాచకం.. ఇంత హాట్ గా నెవర్ బిఫోర్, బొద్దుగా మారిన  బోల్డ్ యాంకర్

వర్షిణి టాలీవుడ్ లో క్రమంగా హాట్ యాంకర్ గా మారిపోతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

29

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ప్రస్తుతం కాస్త బొద్దుగా మారింది. అయినప్పటికీ ఆమె హాట్ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి. కుర్రాళ్ళు మతిపోగోట్టే పరువాలతో ఉన్న వర్షిణి.. యువతపై అందాల మత్తు జల్లుతోంది. 

39

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

49

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. తన గ్లామర్ తో వర్షిణి రోజు రోజుకు పాపులర్ అవుతోంది. బుల్లితెర షోలలో వర్షిణి యాంకరింగ్ చేస్తూనే అవసరమైనప్పుడు రెచ్చిపోయి డాన్స్ చేస్తోంది. 

59

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తోంది. తాజాగా వర్షిణి మైండ్ బ్లోయింగ్ అనిపించే చీర కట్టులో నడుము అందాలు ఆరబోస్తోంది. పింక్ శారీ, ఎల్లో బ్లౌజ్ లో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా హాట్ లుక్ లో అదరగొడుతోంది. 

69

వర్షిణి ఈ ఫోజులో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా డబుల్ హాట్ నెస్ తో వెలిగిపోతోంది. బాగా బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. ఇక వయ్యారంగా, మత్తు కళ్ళతో వర్షిణి కుర్రాళ్లపై మన్మధ బాణాలు వేస్తున్నట్లు ఫోజులు ఇస్తోంది. 

79

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ వర్షిణి నెక్స్ట్ బికినీ ట్రై చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు. కొంతమంది వర్షిణిని మోస్ట్ అండర్ రేటెడ్ బ్యూటీ అని కామెంట్స్ పెడుతున్నారు. 

89

ఆమె తన హాట్ ఫిగర్ తో, మతిపోగొట్టేలా నడుము అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఫ్యాన్స్ ఈ ఫోటోలకు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. మీరు ఇలా అందంతో అగ్గి రాజేస్తే ఎలా.. పొరపాటున హృదయాలు జారిపోతే భాద్యత ఎవరిది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 

99

ఈ రేంజ్ లో వర్షిణి గ్లామర్ ఒలకబోస్తే టాలీవుడ్ లో యాంకర్ గా టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మీ, అనసూయ, శ్రీముఖి క్రేజీ యాంకర్స్ గా కొనసాగుతున్నారు. 

click me!

Recommended Stories