మహేష్ బాబు మురారి (2001), ఒక్కడు (2003), అతడు (2005), పోకిరి (2006), దూకుడు (2011), బిజినెస్‌మేన్ (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), శ్రీమంతుడు (2015), భరత్ అనే నేను (2018), మహర్షి (2019), సరిలేరు నీకెవ్వరు (2020), సర్కారు వారి పాట (2022), గుంటూరు కారం (2024) లాంటి సినిమాల్లో నటించాడు.