మోకాళ్లపైకున్న పొట్టిగౌనులో హాట్‌ థైస్‌ చూపిస్తూ అనన్య నాగళ్ల షాకింగ్‌ పోజులు.. సరిపోలేదంటూ హాట్‌ కామెంట్లు

Published : Sep 09, 2022, 06:32 PM ISTUpdated : Sep 09, 2022, 06:36 PM IST

`వకీల్‌ సాబ్‌` హీరోయిన్‌ అనన్య నాగళ్ల సంచలనంగా మారుతుంది. సినిమాల్లో క్యూట్‌ అందాలతో మెప్పించిన ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో మాత్రం విజృంభిస్తోంది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది.

PREV
18
మోకాళ్లపైకున్న పొట్టిగౌనులో హాట్‌ థైస్‌  చూపిస్తూ అనన్య నాగళ్ల షాకింగ్‌ పోజులు.. సరిపోలేదంటూ హాట్‌ కామెంట్లు

అనన్య నాగళ్ల మరోసారి ఇంటర్నెట్‌లో రెచ్చిపోయింది. పొట్టిగౌన్‌లో మత్తెక్కించే పోజులిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. పొట్టి గౌన్‌లో తన హాట్‌ థండర్‌ థైస్‌ చూపిస్తూ దుమారం రేపుతుంది. నెటిజన్ల బాడీలో హీటు రాజేస్తుంది. లేటెస్ట్ అనన్య నాగళ్ల గ్లామర్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. 

28

తెలుగు హీరోయిన్‌ అనన్య నాగళ్ల రోడ్డుపై విహరిస్తూ విరహంతో కూడిన పోజులిస్తూ దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి వైరల్‌ అవుతూ తన అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఇలాంటి సెక్సీ పోజులిస్తే నిద్ర లేని రాత్రులే అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. 
 

38

కొందరు ఇంకో ముందడుగు వేసి హాట్‌ షో సరిపోలేదంటున్నారు. బ్యాక్‌ అందాలను కోరుకుంటున్నారు. అదే సమయంలో పలు హాట్‌ కామెంట్లు, సెటైర్లు వేస్తున్నారు. ఆ ఆర్టిఫిషియన్‌ నవ్వు ఆపి, బికినీ ఫోటోలు పంచుకోవాలంటున్నారు. ఆర్టిఫీషియల్‌ నవ్వుకి అవకాశాలు రావని సలహాలిస్తుండటం విశేషం. 
 

48

`వకీల్‌ సాబ్‌` హీరోయిన్‌గా ఫేమస్‌ అయిన అనన్య నాగళ్ల సోషల్‌ మీడియాలో హాట్‌ నెస్సేషన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె అన్‌లిమిటెడ్‌ అందాల ఆరబోతతో సంచలనాలకు కేరాఫ్‌ అవుతుంది. బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకుంటుంది. సామాజిక మాధ్యమాలకు హాట్‌ కేక్‌ అవుతుంది. ఈ బ్యూటీకి అతితక్కువ సమయంలోనే భారీగా క్రేజ్‌ రావడం విశేషం. 
 

58

`మల్లేశం` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది సాఫ్ట్ వేర్‌ బ్యూటీ అనన్య నాగళ్ల. తెలంగాణకి చెందిన ఈ సెక్సీ అందాల భామకి పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` చిత్రం మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత `మ్యాస్ట్రో`, `ప్లే బ్యాక్‌` చిత్రాలతో మెప్పించింది. కానీ స్టార్‌ హీరోల చిత్రాల్లో, భారీ బడ్జెట్‌ సినిమాల్లో మాత్రం ఆఫర్లు రావడం లేదు. 
 

68

ఇటీవల ఓ కొత్త సినిమా ప్రారంభించుకుంది.ఓ అప్‌కమింగ్‌ హీరోతో కలిసి నటిస్తుంది అనన్య నాగళ్ల. కెరీర్‌ పరంగా ఇదొక రాంగ్‌ స్టెప్పే అంటున్నారు ఆమె అభిమానులు. కానీ పెద్ద ఆఫర్లు రాకపోవడంతో మనుగడ కోసం, పెద్ద దర్శకులు దృష్టిలో పడేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే పనిలో ఉంది అనన్య. 

78

అనన్య నాగళ్ల తెలుగు హీరోయిన్‌ కావడమే ఆమెకి సరైన ఆఫర్లు రాకపోవడానికి కారణమంటున్నారు క్రిటిక్స్. దిగుమతి చేసుకున్న హీరోయిన్‌ అయితే మంచి ఆఫర్లు వచ్చేవని, లోకల్‌ అమ్మాయి కావడంతో చిన్నచూపు ఉంటుందని చెబుతున్నారు. ఆనాటిగా ఇదే సాంప్రదాయం టాలీవుడ్‌లో రన్‌ అవుతుందని, అది మారడం కష్టమంటే వాదన వినిపిస్తుంది. తెలుగు హీరోయిన్లు ఇలా చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు. 

88

అయితే అనన్య నాగళ్ల మాత్రం తాను గ్లామర్‌ షోకి సిద్ధమే అనేసిగ్నల్స్ ఇస్తుంది. తాను పంచుకునే హాట్‌ ఫోటో షూట్లే అందుకు కారణమని చెప్పొచ్చు. కానీ మేకర్స్ మాత్రం ఈ బ్యూటీని పట్టించుకోకపోవడం విచారకరం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories