అయితే ఇప్పటికే అరియానాకు ‘బిగ్ బాస్’ షో ద్వారా నాలుగు సార్లు అవకాశం దక్కింది. బిగ్ బాస్ సీజన్ 4, బిగ్ బాస్ 5 బజ్, బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ లో హౌజ్ నుంచి ఎంటర్ టైన్ చేసింది. ప్రస్తుతం బీబీ కెఫే (BB Cafe) అనే షోద్వారా బీబీ6 గురించి అన్ని విషయాలను ముందుగానే ఆడియెన్స్ కు అందిస్తూ అలరిస్తోంది.