సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. నేడు ఉగాది పర్వదినం సందర్భంగా సెలెబ్రిటీలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనన్య నాగళ్ళ కూడా అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా అనన్య లంగాఓణిలో సంప్రదాయం ఉట్టిపడేలా ఉన్న ఫోటోస్ షేర్ చేసింది.