ఇక ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు అని అనుకున్న సౌర్య (Sourya) కు ఒక ముసలావిడ కనబడుతుంది. ఆమె అప్పుడప్పుడు నీ ఈడు అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇల్లంతా ఊకి దీపం పెట్టి వెళ్తుంది అని చెబుతోంది. దాంతో సౌర్య అది కచ్చితంగా హిమ (Hima) నే అని గ్రహించుకొంటుంది. ఆ ముసలావిడ ఇప్పుడే వచ్చి దీపం పెట్టి వెళ్ళింది అని చెబుతుంది.