తన తదుపరి చిత్రంతో అయినా వైష్ణవ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఇటీవల ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ యాంకర్ రష్మీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. సిల్వర్ స్క్రీన్ పై గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాలతో బోల్డ్ నటిగా పాపులర్ ఐంది. అయితే రష్మీకి ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్స్ రావడం లేదు.