హృతిక్ రోషన్ వార్ చిత్రంలో వాణీ కపూర్ డ్యాన్స్, బికినిలో అందాలకు కుర్రాళ్లు చిత్తైపోయారు. ఇప్పుడు మరో బిగ్ మూవీతో వాణీ కపూర్ రాబోతోంది. రణబీర్ కపూర్ సరసన వాణీ కపూర్ నటించిన 'షంషేరా' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ముంబైలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.