బాలీవుడ్ టాల్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
కానీ పాపులర్ కాలేకపోతోంది. ఎందుకంటే బాలీవుడ్ దర్శకులు ఈమెని పక్కన పెడుతున్నారు. హృతిక్ రోషన్ వార్ చిత్రంలో వాణీ కపూర్ డ్యాన్స్, బికినిలో అందాలకు కుర్రాళ్లు చిత్తైపోయారు.
అలాగే రణబీర్ కపూర్ సరసన షంషీరా చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం మంచి విజయం దక్కించుకుంది కానీ వాణి కపూర్ కి క్రేజ్ తెచ్చిపెట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు.
షంషీరా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలతో విడుదలయింది. తన గ్లామర్ ఒలకబోయడానికి ఇదే సరైన సమయం అని భావించిన వాణీ కపూర్ రెచ్చిపోయింది.
తాజాగా వాణి కపూర్ కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అందాల జాతర చేసింది. కుర్రాళ్ళకి మెంటలెక్కించేలా సొగసుతో కైపెక్కించే ఫోజులు ఇచ్చింది. బ్రా లాంటి టాప్ ధరించి, జీన్స్ ప్యాంట్ విప్పేస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోజులకు వాణి కపూర్ కొంటెగా కామెంట్స్ పెట్టింది. ఎలాంటి టైటిల్స్ పెట్టొద్దు.. జస్ట్ వైబ్ ని ఆస్వాదించండి అంటూ కామెంట్ పెట్టింది.
వాణి కపూర్ అందాల జాతర మామూలుగా లేదు. మతి పోగొట్టే విధంగా వీపు సొగసుతో కూడా చూపిస్తోంది. వాణి కపూర్ సినిమాల పరంగా రచ్చ తక్కువే అయినప్పటికీ ఇలా సోషల్ మీడియాలో మాత్రం కాక రేపుతోంది.
నెటిజన్లంతా వాణీ కపూర్ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ పొడుగు సుందరి అందాన్ని నెటిజన్లు పొగిడేస్తున్నారు. కళ్ళు చెదిరే విధంగా వాణి కపూర్ హాట్ షో తో రెచ్చిపోయింది. వాణి కపూర్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరోయిన్ అని అంటున్నారు. ఇదిలా ఉండగా వాణీ కపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరచడంతో సౌత్ లో ఆమెకు మరో అవకాశం రాలేదు.