క్రేజీ బ్యూటీ కృతిశెట్టి చిన్నప్పుడు ఎలా ఉండేదో చూశారా?.. వైరల్‌ అవుతున్న యాడ్స్, ఫోటోస్‌!

Published : Mar 01, 2021, 12:36 PM IST

`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా నిలిచింది కృతి శెట్టి. ఇప్పుడీ బేబమ్మ మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌. అయితే తాజాగా కృతి అరుదైన ఫోటోలు, చిన్నప్పుడు పిక్స్, ఆమె చేసిన యాడ్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. మీరూ చూడండి.  

PREV
125
క్రేజీ బ్యూటీ కృతిశెట్టి చిన్నప్పుడు ఎలా ఉండేదో చూశారా?.. వైరల్‌ అవుతున్న యాడ్స్, ఫోటోస్‌!
కృతి శెట్టి అరుదైన ఫోటోలు, ముఖ్యంగా చిన్ననాటి ఫోటోలు సందడి చేస్తున్నాయి.

225
అలాగే ఆమె నటించిన యాడ్స్ వైరల్‌ అవుతున్నాయి. `ఉప్పెన` తో తెలుగు ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి కలల రాణిగా మారిపోయింది.

325
కృతి శెట్టి `లైఫ్‌బాయ్‌` సబ్బు యాడ్‌లోనూ మెరిసింది.

425
దీంతోపాటు క్యాడ్‌బెర్రీ సిల్క్ ఛాక్లెట్‌ యాడ్‌లోనూ కనువిందు చేసింది.

525
అలాగే పెన్‌ యాడ్‌లో ఆకట్టుకుంది. యుద్ధానికి వెళ్తున్నట్టు ముస్తాబై పెన్‌ తీసుకుని పరీక్షలు వెళ్లే యాడ్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది.

625
ఇదే కాదు ఐడియా నెట్‌వర్క్ యాడ్‌లోనూ అలరించింది. మరోవైపు మ్యాగీ యాడ్‌లోనూ కనిపించింది.

725
మరోవైపు ఇప్పటి వరకు బయటకు రాని అరుదైన, రేర్‌ అండ్‌ అన్‌సీన్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

825
కృతి గురించి ఇంతగా సెర్చ్ చేయడానికి కారణం ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం `ఉప్పెన` సంచలన విజయం సాధించడమే.

925
వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన `ఉప్పెన` చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై భారీ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

1025
ఈ సినిమా దాదాపు అరవై కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు ట్రేడ్‌ వర్గాల టాక్‌. దీంతో తన రెమ్యూనరేషన్‌ కూడా పెంచే పనిలో పడింది కృతి. ఏకంగా కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తుందట.

1125
దీంతోపాటు వరుసగా అవకాశాలు ఈ అమ్మడి ఖాతాలోకి వచ్చి చేరుతున్నాయి.

1225
కృతి శెట్టి అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటోలు.

1325
ప్రస్తుతం నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటిస్తుంది. సాయిపల్లవి మరో హీరోయిన్‌.

1425
దీంతోపాటు సుధీర్‌బాబుతో కలిసి ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రంలో నటిస్తుంది. అలాగే మరో రెండుమూడు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయట.

1525
ఈ సందర్భంగా కృతి బ్యాక్‌గ్రౌండ్‌ ని ఓ సారి చూస్తే.. కర్నాటకలోని మంగుళూరు, తులుకి చెందిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సంచలనంగా మారింది. `డక్‌ డక్‌.. `పాటలోనే తనలోని మ్యాజిక్‌ ఏంటో చూపించింది.

1625
ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్‌ మొత్తం పడిపోయిందని చెబితే అతిశయోక్తి కాదు. అంతగా పిచ్చెక్కిస్తుందీ క్యూట్‌ బేబీ.

1725
కమర్షియల్‌ యాడ్స్ లో రాణించిన బేబమ్మ`ఉప్పెన` లో క్యూట్‌ లుక్స్, అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఆడియెన్స్ ఫిదా చేసింది.

1825
మంగుళూరులోని తులుకి చెందిన ఈ సోయగం 2003 సెప్టెంబర్‌ 21న జన్మించింది.

1925
గ్రాడ్యూయేట్‌ చేస్తున్న ఈ అమ్మడికి సినిమా అంటే పిచ్చి. దీంతో మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. అనేక యాడ్స్ లో మెరిసింది. ఇవే తనకు సినిమా అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి.

2025
తొలి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిన కృతి శెట్టి స్టార్‌ హీరోలకు బెస్ట్‌ ఆప్షన్‌ కాబోతుంది.

2125
కృతి శెట్టి అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటోలు. తల్లిదండ్రులతో కృతి.

2225
కృతి శెట్టి అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటోలు.
కృతి శెట్టి అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటోలు.
2325

2425
కృతి శెట్టి అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటోలు. చిన్ననాటి ఫోటోలు.

2525
కృతి శెట్టి అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటోలు.
కృతి శెట్టి అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories