లేటెస్ట్ ఫోటో షూట్ లో శ్రీముఖి రెడ్ సిల్క్ గౌన్ లో సెక్సీ లుక్స్, నాటీ ఫోజులతో మైమరిపించారు. అవుట్ ఫిట్ కాంబినేషన్ కి సరిపోయేలా రెడ్ లిప్స్టిక్ వేసుకున్న శ్రీముఖి అప్పీరెన్స్, సూపర్ హాట్ గా ఉంది.

210
పేరుకు యాంకరైనా గ్లామర్ మాత్రం హీరోయిన్ రేంజ్ లో ఉందంటూ నెటిజెన్స్ కితాబు పలుకుతున్నారు. బొద్దుగా ఉన్నా కూడా ముద్దొచ్చేలా శ్రీముఖి ఫోటో షూట్స్ తో స్కిన్ షోకి తెరలేపుతున్నారు.

310
బుల్లితెర షోలలో కూడా శ్రీముఖి డ్రెస్ సెన్స్ హాట్ టాపిక్ అవుతున్న తరుణంలో, ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ మరింత చర్చకు తెరలేపుతున్నాయి.

410
గ్లామర్ ఫీల్డ్ లో పాపులారిటీనే కెరీర్ కి మైలేజ్. దాని కోసం ఇలాంటి గ్లామరస్ ఫోటో షూట్స్ చాలా అవసరం. శ్రీముఖితో పాటు ఈ తరం యాంకర్స్ చాలా మంది ఈ పద్దతి ఫాలో అవుతున్నారు.

510
గతంతో పోల్చితే శ్రీముఖి పాపులారిటీ రెట్టింపు అయ్యింది. దీనితో ఆమె సంపాదన కూడా పెరిగింది. అందుకే బిజినెస్ విమెన్ గా కూడా శ్రీముఖి మారిపోయారు.

610
శ్రీముఖి సొంతగా లూవీ పేరుతో ఓ స్టోర్స్ చైన్ ప్రారంభించారు. ఈ స్టోర్స్ నందు లగ్జరీ గార్మెంట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయని సమాచారం.

710
అలాగే హీరోయిన్ గా కూడా శ్రీముఖి అవకాశం పట్టేశారు. ఆమె నటించిన క్రేజీ అంకుల్స్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో శ్రీముఖి ఒకింత బోల్డ్ రోల్ చేశారని సమాచారం.

810
ఇక బుల్లితెరపై శ్రీముఖి బిజీ యాంకర్ గా కొనసాగుతున్నారు. పటాస్ తో పాటు కొన్ని షోలకు ఆమె యాంకర్ గా ఉన్నారు.

910
అలాగే ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఎంజాయ్మెంట్ కి కూడా సమయం కేటాయిస్తారు శ్రీముఖి. ఆ మధ్య మిత్రులతో గోవా వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసి వచ్చారు.

1010
ఇక 27ఏళ్ల శ్రీముఖి... 31ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. అంటే 2025వరకు శ్రీముఖి పెళ్లి మాట ఎత్తరన్న మాట. శ్రీముఖి, sreemukhi,