200కోట్ల(+) భారీ బడ్జెట్ చిత్రాలతో రెడీ అవుతున్న మన స్టార్స్

First Published May 17, 2019, 8:08 PM IST

 సౌత్ ఇండస్ట్రీలో 200 కోట్ల నుంచి 600 కోట్ల బడ్జెట్ చిత్రాలు రూపొందుతున్నాయి అంటే బాలీవుడ్ కంటే టాలీవుడ్ కోలీవుడ్ ఏ మాత్రం తక్కువ కాదని చెప్పవచ్చు. మన స్టార్ హీరోల నుంచి రానున్న హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ పై ఓ లుక్కేద్దామా..   

సౌత్ ఇండస్ట్రీలో 200 కోట్ల నుంచి 600 కోట్ల బడ్జెట్ చిత్రాలు రూపొందుతున్నాయి అంటే బాలీవుడ్ కంటే టాలీవుడ్ కోలీవుడ్ ఏ మాత్రం తక్కువ కాదని చెప్పవచ్చు. మన స్టార్ హీరోల నుంచి రానున్న హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ పై ఓ లుక్కేద్దామా..
undefined
మహావీర్ కర్ణ: హిస్టారికల్ పిరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విక్రమ్ కర్ణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 300కోట్లు ఖర్చు చేయనున్నారు.
undefined
మహేష్ బాబు - రాజమౌళి: రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కాంబో కోసం ఒక కథను అల్లుతున్నారు. 200కోట్ల బడ్జెట్లో ఆ ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం.
undefined
మణిరత్నం - పొన్నియన్ సెల్వమ్.. ఈ సినిమా బడ్జెట్ 600కోట్లని సమాచారం. అయితే మణిరత్నం బాహుబలి తరహాలో రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
undefined
రాండాముజమ్(మలయాళం) - మోహన్ లాల్ హిస్టారికల్ ఫిల్మ్ - 1000 కోట్లు
undefined
పవన్ కళ్యాణ్ - చిరంజీవి - త్రివిక్రమ్.. ఈ క్రేజీ కాంబినేషన్ ను తెరకెక్కించడానికి సినీ నిర్మాత, పొలిటీషియన్ సుబ్బిరామిరెడ్డి ఎనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి కోసం 300 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని అన్నారు.
undefined
KGF 2 - 200+ కోట్లు
undefined
RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )
undefined
విశాల్ - నాని : ఈ మల్టీస్టారర్ కోసం దర్శకుడు మహి వి రాఘవ గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా చర్చల దశలోనే ఉంది. కాంబో సెట్టయితే మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్.
undefined
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.
undefined
శంకర్ - కమల్ హాసన్ భారతీయుడు 2: 250కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని టాక్.
undefined
సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.
undefined
విజయ్ - అట్లీ నెక్స్ట్ మూవీ - 150 కోట్లు
undefined
విజయ్ - అట్లీ నెక్స్ట్ మూవీ - 150 కోట్లు
undefined
సైరా - 200+ కోట్లు (మెగాస్టార్ చిరంజీవి)
undefined
సాహో - 250+కోట్లు (ప్రభాస్)
undefined
click me!