19

చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పూజ.

29
(Photo Courtesy_Instagram) ఓ పక్క సినిమాలు మరో పక్క మోడలింగ్ అంటూ బిజీగా గడుపుతోంది.

39
(Photo Courtesy_Instagram) ఇటీవల ఆమె నటించిన 'మహర్షి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ అందుకుంది.

49
(Photo Courtesy_Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

59
(Photo Courtesy_Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

69
(Photo Courtesy_Instagram) లాంగ్ ఫ్రాక్ వేసుకొని తనదైన స్టైల్ లో ఫోటోలకు ఫోజిచ్చింది.

79
(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

89
(Photo Courtesy_Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

99
(Photo Courtesy_Instagram) పూజా హెగ్డే ఫోటోలు