తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లోని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు వారికి లిటిల్ హార్ట్స్, తమిళ సినీ ప్రియులకు 'మదరాసి' ఈ వారం ముఖ్యమైన ఓటీటీ రిలీజ్ లుగా ఉన్నాయి.. ఈ వారం 17 సినిమాలు, వెబ్ సిరీస్ లు మొత్తంగా స్ట్రీమింగ్ కు రానున్నాయి. వివిధ భాషల్లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూద్దాం.