మిడ్‌వీక్‌లో లంచ్‌ డేట్‌కి వెళ్లిన ఉపాసన .. ఎవరితో తెలిస్తే షాక్‌తోపాటు సర్‌ప్రైజ్‌ బోనస్‌

Published : Jul 07, 2021, 05:52 PM IST

మెగా కోడలు ఉపాసన డేట్‌కి వెళ్లింది. తనకిష్టమైన వ్యక్తితో ఆమె లంచ్‌ డేట్‌కి వెళ్లింది. మిడ్‌ వీక్‌లో ఉపాసన డేట్‌కి వెళ్లడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటో వైరల్‌ అవుతుంది. 

PREV
111
మిడ్‌వీక్‌లో లంచ్‌ డేట్‌కి వెళ్లిన ఉపాసన .. ఎవరితో తెలిస్తే షాక్‌తోపాటు సర్‌ప్రైజ్‌ బోనస్‌
అపోలో ఆసుపత్రుల వైస్‌ చైర్మెన్‌, ఫార్మసీకి హెడ్‌గా ఉన్న ఉపాసన కొణిదెల తన బాధ్యతలతో బిజీగా ఉంది. కరోనా నేపథ్యంలో ఆసుపత్రుల్లో సర్వీసింగ్‌ని చూసుకోవడం,మరోవైపు సేవా కార్యక్రమాలను చేపడుతూ బిజీగా గడిపారు.

211
కరోనా నేపథ్యంలో చాలా రోజులుగా బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో కాస్త రిలాక్స్ అవుతుంది. ఈ నేపథ్యంలో రిలీఫ్‌ కోసం బయటకు వెళ్లింది. ఆమె లంచ్‌ డేట్‌కి వెళ్లింది. అది ఎవరితో అంటే తనకిష్టమైన వ్యక్తి అని చెప్పింది.

311
ఇంతకి అతనెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. తన భర్త, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో మిడ్‌వీక్‌లో లంచ్‌ డేట్‌కి వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా ఓ స్టార్‌ హోటల్‌లో లంచ్‌ సమయంలో దిగిన ఫోటోని పంచుకుంది ఉపాసన.

411
ఇందులో ఆమె చెబుతూ, మిడ్‌ వీక్‌, లంచ్‌ బ్రేక్‌, లంచ్‌ డేట్‌. ఇది చాలా రోజులుగా చేయలేదు` అని పేర్కొంది ఉపాసన. చాలా రోజులుగా ఇలా భర్తతో కలిసి సరదాగా బయటికి వెళ్లలేదని చెప్పింది.

511
టైమ్‌ దొరికితే టూర్లతో షికార్లు చేస్తుంటారు రామ్‌చరణ్‌, ఉపాసన. విదేశీయానం, మాల్దీవులు, ఇతర టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్తూ బిజీ లైఫ్‌ నుంచి రిలీఫ్‌ అవుతుంటారు. స్ట్రెస్‌ ఫ్రీ అవుతుంటారు.

611
ఇలా షికార్లు చేసిన ఫోటోలు పలు సందర్భంలో హల్‌చల్‌ చేశాయి.

711
ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. మరో వైపు తండ్రి `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

811
దీంతోపాటు శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో ప్రారంభం కానుంది.

911
కారులో షికారుకెళ్తున్న రామ్‌చరణ్‌, ఉపాసన.

1011
పెళ్లికి ముందు చరణ్‌, ఉపాసన డేటింగ్‌ టైమ్‌లో.

1111
నిహారిక వెడ్డింగ్‌ ఈవెంట్‌లో.
నిహారిక వెడ్డింగ్‌ ఈవెంట్‌లో.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories