బ్లూ జంప్‌సూట్‌లో.. హాట్‌ పోజులతో చెమటలు పట్టిస్తున్న ప్రియమణి.. చూపుతిప్పుకోనివ్వడం కష్టమే!

First Published Jul 7, 2021, 2:59 PM IST

ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తూనే టీవీ షోస్‌తో దుమ్ములేపుతుంది. మరోవైపు హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు `ఢీ` షో కోసం పంచుకున్న గ్లామర్‌ పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి. 

ప్రియమణి నో డౌట్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌. డస్కీ బ్యూటీ అయినప్పటికీ ప్రతిభకి కలర్‌తో సంబంధం లేదని నిరూపించింది. జాతీయ అవార్డుని అందుకుంది.
undefined
స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన ఈ అందాల భామ ఒకప్పుడు గ్లామరస్‌ పాత్రలతోనూ మెప్పించింది. మరోవైపు ఓ సినిమా బికినీ కూడా వేసి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆడియెన్స్ మతిపోగొట్టింది.
undefined
ప్రియమణి హీరోయిన్‌గా పీక్‌ స్టేజ్‌ని చూసింది.ఇప్పుడు హీరోయిన్‌ పాత్రలతోపాటు కీలక పాత్రలు పోషిస్తూ నటిగా తనలోని మరో యాంగిల్‌ని చూపిస్తుంది.
undefined
దీంతోపాటు తెలుగు, మలయాళం పరిశ్రమలో టీవీ షోస్‌ కూడా చేస్తూ సినిమా, టీవీ రంగాన్ని బ్యాలెన్స్‌ చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనని తాను మార్చుకుంటోంది.
undefined
ఈ నేపథ్యంలో ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. గణేష్‌ మాస్టర్‌, పూర్ణలతో కలిసి సందడి చేస్తుంది. ప్రతి బుధవారం ఆడియెన్స్ ముందుకొస్తూ కనువిందు చేస్తుంది.
undefined
ఈ షోకి సంబంధించి నిర్వహించే ఫోటో షూట్లలో కత్తిలాంటి ఫోటోలను పంచుకుంటూ అబ్బురపరుస్తుంది ప్రియమణి.
undefined
ఇందులోని యంగ్‌ బ్యూటీస్‌ యాంకర్‌ రష్మీ, దీపికా పిల్లిలకు షాక్‌ ఇస్తుంది. వారిని మించిన గ్లామరస్‌గా రెడీ అయి,హాట్‌ పోజులతో రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
undefined
తాజాగా బ్లూ కలర్‌ జంప్‌సూట్‌లో ప్రియమణి ఇచ్చిన సెక్సీ పోజులు కుర్రాళ్లకి, నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రియమణి పంచుకున్న లేటెస్ట్ గ్లామరస్‌, హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
undefined
click me!