18
గత నాలుగైదు రోజులు ఈ సినిమా షూటింగ్ మారెడుమిల్లిలో జరుపుకుంటోన్న నేపథ్యంలో సెట్‌లోకి వెళ్లేందుకు బయలు దేరింది ఉపాసన.

Subscribe to get breaking news alertsSubscribe 28
బుధవారం సాయంత్రమే ఆమె రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

38
రెడ్ టాప్, బ్లాక్ లెగ్గిన్ ధరించింది ఉపాసన. మాస్క్ తోపాటు కూలింగ్ బ్లాక్ గ్లాసెస్ ధరించింది. కరోనా నియమాలను కచ్చితంగా ఫాలో అవుతుంది.

48
ఎయిర్‌పోర్ట్ లో ఉపాసన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇలా షూటింగ్ స్పాట్‌కి ఉపాసన వెళ్లడం చాలా అరుదు.

58
మరోవైపు షూటింగ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను, అలాగే ఓ సాంగ్‌ని కూడా ఇక్కడ షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

68
అక్కడ వెళ్లినప్పుడు అభిమానులు భారీగా స్థాయిలో రాగా వారికి చిరంజీవి, చరణ్ అభివాదం చెబుతున్న ఫోటోలు హడావుడి చేశాయి.

78
ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ హీరోయిన్.

88
ఇందులో ఆచార్యగా చిరంజీవి, సిద్ధ అనే కామ్రేడ్(నక్సల్)గా రామ్ చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...