రమ్యకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ క్రేజ్ తెచ్చిన క్యారెక్టర్ బాహుబలి సినిమాలోని శివగామి. ఈ పాత్రకు ముందుగా బాలీవుడ్ నటి శ్రీదేవిని సంప్రదించారు. అయితే ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో ఆ పాత్రో రమ్య చేతికి వచ్చింది.