లాక్‌డౌన్‌లో బాలయ్య హీరోయిన్‌ లండన్‌లో ఏం చేసిందో తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

Published : Sep 16, 2020, 04:22 PM IST

రాధికా ఆప్టే బాలీవుడ్‌లో విలక్షణ నటి. కమర్షియల్‌ సినిమాకి అతీతంగా విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు, కమర్షియల్‌ హీరోయిన్‌కి అతీతంగా ప్రయోగాత్మక, భిన్నమైన పాత్రలు పోషిస్తూ దూసుకుపోతుంది. సమాంతర సినిమాని, వాణిజ్య చిత్రాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. కానీ లాక్‌డౌన్‌ రాధికా ఏం చేసిందో తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. 

PREV
16
లాక్‌డౌన్‌లో బాలయ్య హీరోయిన్‌ లండన్‌లో ఏం చేసిందో తెలిస్తే మైండ్‌ బ్లాంక్‌

గతేడాది ఐదు చిత్రాల్లో మెరిసిన రాధికా ఆప్టే కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో లండన్‌లో ఉండిపోయింది. దేశం కానీ, దేశంలో అయినా, కరోనా టైమ్‌ అయినా తన ప్యాషన్‌కి అడ్డు కాదని నిరూపించింది. 

26

లాక్‌డౌన్‌ టైమ్‌లో కూడా తన రెగ్యూలర్‌ పని విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంది. కమర్షియల్స్, మేగజీన్‌ ఫోటో షూట్‌లు, క్రియేటివ్‌ సైడ్‌ తన ప్రతిభకి  పని చెప్పింది. మహమ్మారి విజృంభన టైమ్‌లో కూడా టైమ్‌ని వాడుకుండి. పని పట్ల తన నిబద్దతని చాటుకుంది. 

36

కరోనా వల్ల ఇప్పుడిప్పుడే షూటింగ్‌లో మొదలు పెట్టేందుకు అన్ని చిత్ర పరిశ్రమలు రెడీ అవుతున్నాయి. స్టార్స్ మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్‌ చేయాలని భావిస్తున్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కానీ రాధికా మాత్రం లాక్‌డౌన్‌ టైమ్‌లో కూడా షూటింగ్‌లో ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని తన పని తాను చేసుకుంటూ పోయింది. 

46

వివిధ మేగజీన్‌ కవర్ పేజ్‌ ఫోటో షూట్లు, బ్రాండ్ల షూటింగ్‌లు చేస్తూనే టైమ్‌ దొరికినప్పుడల్లా తన క్రియేటివ్‌కి పని చెప్పింది. దర్శకత్వంపై ఫోకస్‌ పెట్టింది. లాక్‌డౌన్‌లో టైమ్‌ దొరకడంతో కొన్ని స్క్రిప్ట్ లు కూడా రెడీ చేసిందట. ఇలా `ఇంపాజిబుల్‌` అనే పదాన్ని తన డిక్షనరీలోనే లేకుండా చేసింది. 

56

ఇలా ఓ వైపు కమర్షియల్స్, మరోవైపు దర్శకత్వ ఆలోచనలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లాక్‌డౌన్‌ టైమ్‌ని ప్రపంచంలో తనకంటే ఎవరూ బాగా వాడుకోలేరు అనేలా తనకు తగ్గట్టుగా మలుచుకుని వాడుకుని అందరిచేత శెభాష్‌ అనిపించింది. సినిమా పట్ల తనకున్న ప్యాషన్‌ని చాటుకుంది. తాను అందరిలో కెల్ల స్పెషల్‌ అని నిరూపించుకుంది. అయితే తాను దర్శకత్వం వహించబోతున్న సినిమాకి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. 

66

ఓ వైపు సినిమాలు, మరోవైపు టెలివిజన్‌, అలాగే వెబ్‌ సిరీస్‌, లఘు చిత్రాలు ఇలా బలమైన కథ, పాత్రలు దక్కితే చాలు ఎందులోనైనా నటించేందుకు తాను సిద్ధమే అని చెబుతున్న రాధికా ప్రస్తుతం హిందీలో `రాత్‌ అకెలి హై` అనే చిత్రంలో నటిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories