హిందుస్థాన్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం సుస్మిత, వసీంలు దూరమవ్వడానికి వసీమే కారణం అని తెలుస్తోంది. సుస్మిత సేన్ లగ్జరియస్ గ్లామరస్ లైఫ్ స్టైల్, అదే సమయంలో వసీం క్రికెట్‌లో బిజీగా ఉండటంతో ఆయనలో అభద్రతా భావం పెరిగిపోయిందట.