ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీమా సేన్ అరుదైన ఫోటోలు బయటకు వచ్చాయి. స్లీవ్‌లెస్ టైట్ ఫిట్‌లో ఆద్యంతం గ్లామరస్‌గా రెడీ అయిన ఈ అమ్మడి హాట్ ఫోటోలు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
`చిత్రం` సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయ్యింది రీమా సేన్. ఇందులో ఆమె విలక్షణ నటనతో కనువిందు చేసింది.

28
ఆ తర్వాత వరుసగా ఉదయ్ కిరణ్‌తో `మనసంతా నువ్వే` చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడికి ఈ రెండు సినిమాలు ఇచ్చిన విజయాలు మరే సినిమాతో పొందలేదు.

38
ఓ రకంగా ఉదయ్ కిరణ్.. హీరోయిన్‌గా రీమా సేన్‌కి మంచి లైఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు.

48
ఆ తర్వాత `బావ నచ్చాడు`, `సీమ సింహాం`, `అదృష్టం`, `వీడే`, `నీతో వస్తా`, `నీ మనసు నాకు తెలుసు`, `బంగారం`, `యమగోల మళ్లీ మొదలైంది`, `ముగ్గురు` వంటి చిత్రాల్లో నటించింది.

58
తెలుగులోనే కాదు, తమిళం, కన్నడం, హిందీ, మరాఠి చిత్రాల్లో నటించి మెప్పించింది. సరైనా సక్సెస్ దక్కకపోవడంతో ఇక సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది.

68
2012లో శివ కరణ్ సింగ్‌ని వివాహం చేసుకుంది. దీంతో సినిమాలకు పూర్తిగాదూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం ఫారెన్‌లో ఉంటున్నట్టు తెలుస్తుంది. వీరికి రుద్రవీర్ సింగ్ కుమారుడున్నారు.

78
ఇదిలా ఉంటే ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రి ఇవ్వాలని ప్లాన్ చేస్తుందట. ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి రీఎంట్రీ తర్వాత ఎలా మెప్పిస్తుందో చూడాలి.

88
అయితే ఈ అమ్మడి ఒకప్పటి గ్లామరస్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో స్లీవ్‌లెస్ టైట్ ఫిట్‌లో చాలా హాట్‌గా ఉందీ భామ. ఇప్పుడు కూడా అంతే అందంగా తరగని అందంతో ఉందట.