Anchor Suma : సుమ కనకాల గొప్ప మనస్సు.. 30 ఏళ్ల కెరీర్ లో ఇప్పుడు బయటికొచ్చిన నిజం.. ఏంటో తెలుసా?

Published : Mar 21, 2024, 12:24 PM IST

యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) గురించి ఇన్నాళ్లకు ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పలు అంశాల్లో ఆమె వ్యక్తిత్వంపైనా ప్రస్తావన వస్తోంది. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది.

PREV
16
Anchor Suma :  సుమ కనకాల గొప్ప మనస్సు.. 30  ఏళ్ల కెరీర్ లో ఇప్పుడు బయటికొచ్చిన నిజం.. ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ సుమ (Anchor Suma) ఒక ఐకాన్ గా మారిపోయారు. మలయాళానికి చెందిన ఆమె అయినప్పటికీ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

26

30 ఏళ్లుగా సుమ తెలుగు ఆడియెన్స్ ను యాంకర్ గా అలరిస్తూనే వస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. అలాగే స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా తనదైన ముద్ర వేశారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

36

ఇప్పటికీ సుమ లేకుండా ఎలాంటి బిగ్ ఈవెంట్ జరగదనే చెప్పాలి. భారీ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్... చిత్ర పరిశ్రమలోని పెద్ద సినీ ఫంక్షన్లకు సుమనే యాంకర్ గా వ్యవహరిస్తుండటం చూస్తూనే ఉన్నాం.

46

ఇటు ఈవెంట్లు చేస్తూనే మరోవైపు సినిమాలు, టీవీషోలు చేస్తోంది. బుల్లితెరపై ప్రస్తుతం సుమ అడ్డా (Suma Adda) షోతో అలరిస్తోంది. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో  సుమ చేస్తున్న గొప్ప సేవను రివీల్ చేశారు. 
 

56

ఇంతకీ సుమ చేస్తున్న గొప్ప సేవ కార్యక్రమం ఏంటంటే.. ఆమె అనాథలైన వృద్ధులను చేరదీస్తున్నారు. ‘ది నెస్ట్ - హోమ్ ఫర్ ది ఏజ్డ్’ అనే  హోమ్ ద్వారా వారికి అన్ని వసతులు కల్పించి.. సేవ చేస్తున్నారు. 

66

ఈ విషయాన్ని లేటెస్ట్ ఎపిసోడ్ లో రివీల్ చేశారు. అది కూడా సుమ పుట్టినరోజు కావడంతో వారందరినీ షోకు పిలిపించి.. వారి మధ్యనే సుమ కేక్ కట్ చేసింది. ఈ సందర్భంగా హోమ్ లో ఉంటున్న పెద్దలు ఎమోషనల్ అయ్యారు. సుమ మంచి మనస్సును వివరించారు. ఆ మధ్యలో బిగ్ బాస్ సోహెల్ కూడా సుమక్క మంచితనాన్నిచెప్పిన విషయం తెలిసిందే.

click me!

Recommended Stories