Jabardasth Varsha : హార్ట్ బీట్ పెంచుతున్న వర్ష.. మినీ డ్రెస్ లో జబర్దస్త్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్

First Published | Feb 4, 2024, 6:15 PM IST

బుల్లితెర బ్యూటీ జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) కిర్రాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ తాజా లుక్ నెట్టింట మంటలు రేపుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో ఎంతో మంది కుర్ర భామలు బుల్లితెరపై సందడి చేశారు. అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి, విష్ణుప్రియ వంటివారు స్టార్ యాంకర్లు, నటీమణులుగా ఎదిగారు. మంచి కెరీర్ ను లీడ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీ వర్ష Varsha కూడా టీవీ ఆడియెన్స్ కు బాగా పాపులర్ అయ్యింది. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోలతో మంచి క్రేజ్ దక్కించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 
 


జబర్దస్త్ వర్ష సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గురించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటూ వస్తోంది. 

వర్ష ఇటీవల స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో మెరుస్తూ తన అభిమానులతో పాటు నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 
 

మినీ బ్లూ డ్రెస్ లో వర్ష స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. మోడ్రన్ వేర్ లో యంగ్ బ్యూటీ కుర్ర గుండెల్ని దోచేస్తోంది. మరోవైపు హాట్ సిట్టింగ్ ఫోజులతోనూ అందాల విందు చేసింది. థైస్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెండీ, ట్రెడిషనల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. మార్కెట్ లోకి వచ్చిన కొత్త డిజైన్స్, అవుట్ ఫిట్లను చూపిస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం వర్ష పంచుకున్న పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Latest Videos

click me!