జబర్దస్త్ మానేసిన హైపర్ ఆది... ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కి పెద్దగా ఆదరణ లేదు. మల్లెమాల సంస్థకే చెందిన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు దూసుకుపోతున్నాయి. అందుకు హైపర్ ఆది కూడా కారణం. ఈ రెండు షోలలో ఆధిపత్యం హైపర్ ఆదిదే. చెప్పాలంటే ఆది ఆడిందే ఆటా.. పాడిందే పాట.