Jyothi Rai : రియల్ ఏజ్ చెప్పి షాకిచ్చిన జ్యోతిరాయ్.. ‘గుప్పెడంత మనస్సు’ నటి ఇంత చిన్నదా!

Published : Jan 31, 2024, 08:04 PM ISTUpdated : Jan 31, 2024, 08:05 PM IST

టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి జ్యోతి రాయ్ Jyothi Rai. ‘గుప్పెడంత మనస్సు’ సీరియల్ తో గుర్తింపు దక్కించుకుంది. అయితే తాజాగా అభిమానులతో మాట్లాడుతూ ఆమె అసలు వయస్సును ఫ్రూఫ్ తో సహా తెలియజేసింది.

PREV
18
Jyothi Rai : రియల్ ఏజ్ చెప్పి షాకిచ్చిన జ్యోతిరాయ్.. ‘గుప్పెడంత మనస్సు’ నటి ఇంత చిన్నదా!

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ Jyothi Rai  గుప్పెడంత మనస్సు సీరియల్ తో పద్ధతిగా మెరిసి ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే.  టీవీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. డైలీ సీరియల్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu)తో ఆమెకు యమా క్రేజ్ దక్కింది. 

28

ప్రస్తుతం ఆ సీరియల్ ట్రెండింగ్ లో ఉంది. పైగా ‘జగతి’ పాత్రలో ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. తగ్గట్టుగానే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. 

38

బుల్లితెరపై పద్ధతిగా మెరుస్తూ నెట్టింట మాత్రం అందాల దుమారం రేపుతుంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ జ్యోతిరాయ్ ఫొటోలను ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తూనే ఉంటారు. ఆమె కూడా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది. 

48

సీరియల్ లో ఏజ్ ఎక్కువ అని ఈ ముద్దుగుమ్మ ట్రెండీ వేర్స్ లో మాత్రం టూ యంగ్ గా కనిపిస్తుంటారు. దీంతో ఆమె వయస్సు ఎంతనేది అందరిలో ఆసక్తి  కలిగించే విషయం. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు. తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించింది. 

58

ఇన్ స్టాలో అభిమానులతో కనెక్ట్ అయిన ఈ బ్యూటీ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో ‘మీ వయస్సు ఎంతో చెప్పగలరా’ అని ఫ్యాన్స్ అడగ్గా.. పాన్ కార్ తన రియల్ DOB ను చూపించింది. 1994లో జన్మించినట్టు తెలిపింది. దీంతో ఆమె వయస్సు 30 ఏళ్లే కావడం అందరినీ విశేషంగా మారింది.

68

ఇన్నాళ్లు జ్యోతిరాయ్ కి 35, 38 మధ్య ఉంటుందని అంతా భావించారు. ఇక ఇప్పుడు తనే క్లారిటీ ఇచ్చారు. అయితే, చిన్న వయస్సు కావడంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 

78

ఆమె హీరోయిన్ మెటీరియల్ అని.. మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇక త్వరలోనే జ్యోతి రాయ్ వెండితెరపైనా మెరియనుంది. ప్రస్తుతం తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రెండు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉంది. 

88

‘నో మోర్ సీక్రెట్’.. మూవీతో పాటు Pretty Girl అనే వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. అలాగే ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంతోనూ అలరించబోతోంది. ఏదేమైనా జగతి ఇండస్ట్రీలో చాలా కాలం వర్క్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.  

click me!

Recommended Stories