Jyothi Rai : ‘గుప్పెడంత మనస్సు’ జ్యోతిరాయికి నచ్చిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే?

Published : Feb 18, 2024, 04:03 PM ISTUpdated : Feb 18, 2024, 05:25 PM IST

‘గుప్పెడంత మనసు’ నటి జ్యోతి రాయ్ Jyothi Rai మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. తనకు ఇండియాలోనే నచ్చిన ఏకైక హీరో ఎవరో తన అభిమానులకు తెలియజేసింది. 

PREV
16
Jyothi Rai : ‘గుప్పెడంత మనస్సు’ జ్యోతిరాయికి నచ్చిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే?

టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి జ్యోతి రాయ్. ‘గుప్పెడంత మనస్సు’ (Guppedantha Manasu) సీరియల్ తో మంచి  గుర్తింపు దక్కించుకుంది. టీవీ ఆడియెన్స్ లో ఈమెకున్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పాలి. 

26

బుల్లితెరపై ఎంతో పద్ధతిగా మెరిసినా సోషల్ మీడియాలో మాత్రం తన లుక్స్ తో ఆశ్చర్య పరుస్తుంటుంది. హాట్ హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ ఎంత హంగామా చేస్తుందో తెలిసిందే. దీంతో జగతి మేడమ్ కు నెట్టింటా గట్టిగానే ఫాలోయింగ్ పెరుగుతోంది. 
 

36

జ్యోతి రాయ్ కూడా తన అభిమానులకు ఇంటర్నెట్ లో కాస్తా సమయం ఇస్తోంది. పలు సోషల్ మీడియా వేదికలుగా ఆమె సినిమాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేసింది. 
 

46

ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించిన సందర్భంగా ఓ అభిమాని మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగారు అందుకు.. జగతి మేడమ్ తన ఇండియాలోనే ఇష్టపడే స్టార్ హీరో గురించి చెప్పింది.  జ్యోతిరాయ్ ఫేవరెట్ హీరో మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అని చెప్పింది. 

56

పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. ఇక జగతి మేడమ్ కూడా పవన్ కళ్యాణ్ కావడం ఆసక్తికరంగా మారింది.  సోషల్ మీడియాలో పలువురు కౌంటర్లు ఇచ్చే సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఫొటోలను వాడుతూ బదులిస్తోంది. 

66

ఇక ఈ కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ గుప్పెడంత మనస్సు సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ లో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. త్వరలో ‘ఏ మాస్టర్ పీస్’ చిత్రం, ‘ప్రెట్టీ గర్ల్’ Pretty Girl వెబ్ సిరీస్ తో అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సెన్సేషన్ గా మారాయి. 

Read more Photos on
click me!

Recommended Stories