Ashu Reddy : అషురెడ్డి మేకప్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? బిగ్ బాస్ బ్యూటీ రేంజ్ ఇదా!

First Published | Feb 18, 2024, 8:55 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలను చూస్తే మతులు పోవాల్సిందే. కిల్లింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. 

బిగ్ బాస్ ఫేమ్, యంగ్ బ్యూటీ అషురెడ్డికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో  ఈ ముద్దుగుమ్మ ఓ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన సొగసుతో, టాలెంట్ తో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. 

‘డబ్ స్మాష్’ వీడియోలతో నెట్టింట జూ.సమంతగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో పలు ఇంటర్వ్యూలు చేసి మరింత సెన్సేషన్ గా మారింది. అలా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.


అలా పాపులర్ రియాలిటీ షోతో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 3 మరియు ఓటీటీ నాన్ స్టాప్ లోనూ కంటెస్టెంట్ గా అలరించింది. టీవీ ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

హౌజ్ నుంచి బయటికి వచ్చాక అషురెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా తనకు ఫేవరెట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ మాధురి అని చెప్పారు. కానీ ఆమె ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూనే బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ ను అభిమానులు మెచ్చుకోవడంతో పాటు ఫొటోలపైనా స్పందిస్తున్నారు. ఇక అషురెడ్డి తాజాగా మాత్రం నైట్ వేర్స్ లో మెరిసింది. ఏకంగా జాకెట్ విప్పేసి మరీ బ్రాలో అందాలను ఆవిష్కరించింది. స్టన్నింగ్ లుక్స్ మతులు పోగొట్టింది. 

ప్రస్తుతం ఆ ఫొటోలను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. అషురెడ్డిని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక తను ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. ‘ఫోకస్’ మూవీ తర్వాత ‘ఏ మాస్టర్ పీస్’లో నటిస్తోంది.  త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest Videos

click me!