బిగ్ బాస్ మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్... హౌస్లో అలా అల్లాడిస్తాడట!

బిగ్ బాస్ తెలుగు తెలుగు సీజన్ 8 మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన వివరాలు తెలుసుకుందాం... 
 

Bigg boss telugu 8


తెలంగాణ సిద్దిపేటకు చెందిన అభయ్ నవీన్ నటుడు కావాలనే ఆశతో అన్నపూర్ణ యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. అనేక షార్ట్ ఫిలిమ్స్, డ్రామాలు చేశాడు. 
 

Bigg boss telugu 8

అతడికి పెళ్లి చూపులు చిత్రం బ్రేక్ ఇచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 


Bigg boss telugu 8

పెళ్లి చూపులు చిత్రంలోని నటన అభయ్ నవీన్ కి మంచి ఫేమ్ తెచ్చింది. ఆయనకు అవకాశాలు తెచ్చిపెట్టింది. అభయ్ నవీన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చాడు. 

Bigg boss telugu 8

వేదికపైకి వచ్చిన అభయ్ నవీన్ తన బయోగ్రఫీ చెప్పాడు. తాను నటించిన ఓ వీడియో షేర్ చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్.. ఇతను ఎవరో గొప్పగా నటించానని చెప్పాడని అభయ్ నవీన్ వెల్లడించాడు.

 

Bigg boss telugu 8

 
తన ఎనర్జీ లెవెల్స్ తో హౌస్లో ఆకట్టుకుంటానని అభయ్ నవీన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక హోస్ట్ నాగార్జున ఓ బడ్డీని ఎంపిక చేసుకోవాలని చెప్పాడు. స్క్రీన్ పై కనిపిస్తున్న కలర్స్ లో ఒక రంగు ఎంచుకోవాలని నాగార్జున అభయ్ ని కోరాడు. 

Bigg boss telugu 8

అభయ్ నవీన్ ఎల్లో కలర్ కోరుకున్నాడు. మరి అభయ్ నవీన్ హౌస్లో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. అభయ్ కి ముందు కంటెస్టెంట్స్ గా సీరియల్ నటులు యాష్మి గౌడ, నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. 

Latest Videos

click me!