వైల్డ్ కార్డు ఎంట్రీస్ అనంతరం ఇది ఒకింత మెరుగయ్యే అవకాశం ఉంది. అది కూడా పేరున్న నటులు, సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్లో అడుగుపెడితే. కొత్తవాళ్లను కాకుండా మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుతున్నారనే ప్రచారం జరుగుతుంది.
సీజన్ వన్ కంటెస్టెంట్ హరితేజ, సీజన్ ఫోర్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం అంటున్నారు. వీరితో పాటు శోభా శెట్టి, టేస్టీ తేజ, రోహిణి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మరో రెండు వారాల్లో క్లారిటీ రానుంది.