బిగ్ బాస్ హౌస్లోకి  నాగ మణికంఠ.... ఈ యంగ్ ఫెలో ఎవరో తెలిస్తే అవాక్కు అవుతారు!

First Published | Sep 1, 2024, 10:04 PM IST


బిగ్ బాస్ హౌస్లోకి 10వ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఫెలో ఎవరో చూద్దాం.. 
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో నాగ మణికంఠ ఉన్నాడు. ఈ యంగ్ ఫెలో కి సంబంధించిన వివరాలు తక్కువే. ఎవరీ నాగ మణికంఠ అని పరిశీలిస్తే

Bigg boss telugu 8


నటుడు కావాలనే కోరికతో నాగ మణికంఠ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేశాడు. సోషల్ మీడియాలో నాగ మణికంఠకు మంచి ఫాలోయింగ్ ఉంది. 


Bigg boss telugu 8

నాగ మణికంఠ 'ప్రియ స్వాగతం కృష్ణ' అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ ఆడియన్స్ ని మెప్పించింది. ఇంస్టాగ్రామ్ లో నాగ మణికంఠను లక్షకు పైగా నెటిజెన్స్ ఫాలో అవుతున్నారు. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ షోకి రావడం ద్వారా తనకు మరికొంత ఫేమ్ దక్కుతుందని భావిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నాడు. 

ఇక బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గా కిరాక్ సీత, బెజవాడ బేబక్క, యాష్మి గౌడ, యాక్టర్ నిఖిల్, ఆర్జే శేఖర్ బాషా, నైనిక, నటుడు అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. వీరితో నాగ మణికంఠ జాయిన్ అయ్యాడు. 
 

Latest Videos

click me!