పల్లవి ప్రశాంత్ ని రతిక రోజ్, గౌతమ్ నామినేట్ చేసినట్లు సమాచారం. శివాజీని... అర్జున్, గౌతమ్ నామినేట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియ ముగియగా... 8 మంది నామినేట్ అయినట్లు తెలుస్తుంది. ప్రియాంక కెప్టెన్ కావడంతో ఆమెకు మినహాయింపు దక్కింది. శోభ కూడా నామినేషన్స్ లో లేదట. అర్జున్, అమర్, గౌతమ్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అశ్విని, రతిక, యావర్ నామినేట్ అయ్యారు.