బేబీ మూవీలో వైష్ణవి చైతన్య చేసిన పాత్ర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్లు ప్రేమికులను మార్చుతూ, శృంగారం చేస్తూ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ అది. ఈ చిత్రంలో విరాజ్, ఆనంద్ దేవరకొండ హీరోలుగా నటించారు. బేబీ మూవీలో వైష్ణవి ఆనంద్ దేవరకొండకు స్కూల్ డేస్ నుండి లవర్.