మిగిలిన ఏడుగురు హౌస్ మేట్స్ నుండి రతిక ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. రతిక ఇంటికి వీడిన నేపథ్యంలో శివాజీ, అమర్, అర్జున్, ప్రశాంత్, యావర్, ప్రియాంక, శోభ, గౌతమ్... హౌస్లో ఉంటారు. వీరిలో ముగ్గురు ఎలిమినేట్ కావాల్సి ఉంది.మిగిలిన ఐదుగురు ఫైనల్ కి వెళతారు.