ఎట్టకేలకు ఫినాలేకి ముంది 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. స్టార్ మా ఆమెను కాపాడుతూ వచ్చింది. శోభ శెట్టి కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బలి చేశారనే వాదన వినిపించింది. ఆమె హెడ్ వెయిట్, యాటిట్యూడ్, రెచ్చగొట్టే ఎక్స్ ప్రెషన్స్ మెజారిటీ ఆడియన్స్ లో ఆమె పట్ల వ్యతిరేకతకు కారణం అయ్యింది.