తాజాగా కార్తీక దీపం 2 ప్రకటించారు. మొదటి భాగంలో ప్రధాన పాత్రలు చేసిన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ తిరిగి నటిస్తున్నారు. అయితే శోభ శెట్టికి ఛాన్స్ దక్కలేదు. కార్తీక దీపం 2లో మోనిత పాత్ర లేదని సమాచారం. విడుదలైన ప్రోమోల్లో కూడా మోనిత ప్రస్తావన లేదు.